శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.96 కోట్లు వసూలు చేసింది.
మాస్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :::::
నైజాం : 26 L
సీడెడ్ : 21 L
UA : 15 L
ఈస్ట్ : 9 L
వెస్ట్ : 6 L
గుంటూరు : 15 L
కృష్ణ : 10 L
నెల్లూరు : 6 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.84 కోట్లు (1.66 కోట్ల గ్రాస్)
KA + ROI : 10 L
OS : 13 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.96 కోట్లు (1.85 కోట్ల గ్రాస్)