గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది
గోదారే రాదారై నన్ను నడుపుతోంది
గురివులిక తెలుపని పాటలే
తెలిపినవి అలలే
వారములకు దొరకని భాగ్యాలే
వెతికినవి వలలే
హే హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో హైలెస్సో
హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో హైలెస్సో
గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది
గోదారే రాదారై నన్ను నడుపుతోంది
అడుగడుగు అలజడులు సుడులు తిరుగు వొడిలో
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో
అడుగడుగు అలజడులు సుడులు తిరుగు వొడిలో
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో
తరంగాలుగా పెరిగెను తెగువే పడచు పరవడిలో
నురగలగా కరిగెను దిగులే ఉడుకు ఉరవడిలో
పౌరుషం పడవల సాగు వీడేనా ఓ సాహసాలతో
గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది
గోదారే రాధారై నన్ను నడుపుతోంది
ఎదురెవరు అదుపేవారు
ఎగుడు దిగుడు కధలో
పూలసాల ఎదురు ఈదుతూ
ఎగసెగసి పడిన నదిలో
ఎదురెవరు అదుపేవారు
ఎగుడు దిగుడు కధలో
పూలసాల ఎదురు ఈదుతూ
ఎగసెగసి పడిన నదిలో
గలగలలు గీతామా నాదే
గెలుపు రాగంలో
జలజలాల సైనం నాదే
చిలిపి రాజయంలో
రాజునే నేనుగా నీటి తోటలో గాలి వాటాలో
గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది
గోదారే రాధారై నన్ను నడుపుతోంది
గురివులిక తెలుపని పాటలే
తెలిపినవి అలాలే
వారములకు దొరకని భాగ్యాలే
వెతికనవి వలలే
హే హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో హైలెస్సో
హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో లేస్సో
హైలెస్సో హైలెస్సో హైలెస్సో
గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది
గోదారే రాధారై నన్ను నడుపుతోంది