మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటించిన "11th హావర్" తెలుగు ఓటిటి ఆహాలో గతేడాది విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇదే, తెలుగులో తమన్నా చేసిన తొలి డిజిటల్ ప్రాజెక్ట్.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం తమిళంలో కూడా స్ట్రీమింగ్ కొచ్చేసింది. ఆహా తమిళ్ లో 11th హావర్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.