ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్‌కి ఇది రెండవ చిత్రం. ఈ సినిమా గురించి చిన్న అప్‌డేట్ వచ్చినా అది మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. అయితే అక్టోబర్ 10న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని.. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa