నేడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు కానుకగా 'ప్రాజెక్ట్-కె' మూవీ టీమ్ .ఈ సినిమాలో బిగ్ బికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలోని బిగ్ బి లుక్ రివీల్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో పాన్ ఇండీయా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa