cinema | Suryaa Desk | Published :
Wed, Oct 12, 2022, 12:35 PM
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్ ఎక్సెల్ సినిమాతో ధవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ధవన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. తాజాగా హ్యూమా ఖురేషీ ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com