మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి 'తార్‌మార్ తక్కర్‌మార్' అనే పూర్తి వీడియోను పాటని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఇటీవల విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా సూపర్ హిట్టుగా నిలించింది.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.