పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్టును మోసం చేసిన నటుడు ప్రియాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియాంత్ గర్భం దాల్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. చంపేస్తానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రియాంత్ 'కొత్తగా మా ప్రయాణం' అనే సినిమాలో హీరోగా నటించాడు.