టికెట్ ఫ్యాక్టరీ, S ఒరిజినల్స్ సంయుక్త బ్యానర్లపై అఖిలేష్ వర్ధన్, సృజన్ యర్రబోలు నిర్మిస్తున్న సినిమా "పంచతంత్రం". ఇందులో బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య కీలకపాత్రలు పోషిస్తున్నారు.
హర్ష పులిపాక డైరెక్షన్లో ఆంథోలజి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం గారు వేదవ్యాస్ అనే పాత్రను పోషిస్తున్నారు. షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ డిసెంబర్ 9వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa