ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ 154 మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 09:49 PM

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకి కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా టీజర్ దీపావళి కి రిలీజ్ కానుంది అని చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ దీపావళి టీజర్ ఎక్సైటింగ్‌గా ఉంది అని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసాను అని తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa