ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ ఫోటోల తో సంచలనం సృష్టిస్తున్న ఆ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 20, 2018, 04:18 PM

రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటుంది న‌టి ఊర్వ‌శి రౌతెల్లా. రీసెంట్ గా ఈ భామ టాలీవుడ్ లో ఓ ఐటెమ్ నంబర్ కి ఓకే చెప్పిందట‌. ఇదివరకూ సైమా ఈవెంట్ లో అదిరిపోయే నృత్యాలతో టాలీవుడ్ సెలబ్రిటీస్ కళ్లలోనూ పడింది. తాజాగా మరో వేడెక్కించే ఫోటోషూట్ తో అంతర్జాలంలోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఒంపు సొంపుల్ని వడ్డించింది ఈ బ్యూటీ. మ‌ల్టీ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద అందాల‌ను ఎర‌గా వేసింది ఈ సుంద‌రి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa