నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటించిన "కృష్ణ వ్రింద విహారి" ఇటీవలే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విభిన్న ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా వారిని విశేషంగా అలరించింది.
తాజాగా ఈ సినిమా నుండి ఏముందిరా అనే వీడియో సాంగ్ విడుదలైంది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ మెలోడీని హరిచరణ్ ఆలపించారు. శ్రీహర్ష సాహిత్యం అందించారు.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూలుపురి ఈ సినిమాను నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa