టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, కొత్తమ్మాయి మిథిలా పాల్కర్ జంటగా, కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "ఓరి దేవుడా".
విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ "ఓహ్ మై కడవులే" కి అఫీషియల్ తెలుగు రీమేక్. అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. 143 నిమిషాల నిడివితో థియేటర్లకు రానున్న ఈ ఫన్ ఫిల్డ్ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఏమేరకు థ్రిల్ చేస్తుందో చూడాలి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa