ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ జిల్లాల్లో రికార్డ్‌స్థాయిలో ఎండలు, వేడిగాలులు.. అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 11:12 AM

ఏపీలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏకంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి ఎండలు, వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని APSDMA పేర్కొంది. ఈ నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa