ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎం కార్డు మార్చి రూ. 70 వేలు అపహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 11:29 AM

మంగళగిరిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి, ఖాతాదారుడికి తెలియకుండా రూ. 70 వేలు డ్రా చేసి అపహరించిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు ఏటీఎం వద్ద ఉన్న మరో వ్యక్తిని ఖాతాలోని నగదును పరిశీలించమని కోరగా, అతను పాస్వర్డ్ తెలుసుకుని, అసలు కార్డును మార్చి, నకిలీ కార్డు ఇచ్చాడు. ఆ తర్వాత అసలు కార్డుతో రూ. 70 వేలు డ్రా చేసుకుని పారిపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa