రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అలియాభట్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'డిస్నీ + హాట్ స్టార్' లో నవంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది.