కొంచెంసేపటి క్రితం అహింస సినిమా నుండి అమ్మేసానే అనే దివాళి టపాస్ సాంగ్ విడుదలైంది. మల్ల నమ్రత ఈ ఐటెం సాంగ్ లో క్రేజీ స్టెప్స్ వేసింది. RP పట్నాయక్ స్వరపరిచిన ఈ పాటను మాంగ్లీ, RP పట్నాయక్, తేజ, చంద్రబోస్ ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు.
దగ్గుబాటి అభిరాం తెలుగు వెండితెరకు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేస్తున్నారు. గీతికా హీరోయిన్ గా నటిస్తుంది. సదా, కమల్ కామరాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa