ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్దార్' 4 రోజుల డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 04:40 PM

పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.80 కోట్లు వసూలు చేసింది.


ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


'సర్దార్' కలెక్షన్స్ ::::
1వ రోజు - 95 L
2వ రోజు - 1.05 కోట్లు
3వ రోజు - 1.48 కోట్లు
4వ రోజు - 1.39 కోట్లు
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ – 4.80 కోట్లు (8.00 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com