కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన కొత్త చిత్రం "సర్దార్". PS మిత్రన్ డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదలై, సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.
తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేసింది. ఆంధ్రా, తెలంగాణాలలో ఐదున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే టార్గెట్ ను రీచ్ అయ్యి, హిట్ గా నిలిచింది.
రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లైలా కీలకపాత్రలో నటించింది.
![]() |
![]() |