కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి రమ్యకృష్ణ తన పాత్రకి డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలో బ్రహ్మానందం,శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్, రమ్యకృష్ణ,అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని హౌస్‌ఫుల్ మూవీస్ మరియు రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించారు.