అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. తరచుగా బన్నీ తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ వెళుతుంటాడు. అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అల్లు స్నేహ హాట్ అండ్ క్యూట్ గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.