`ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్ గ్లామర్ షోతో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటుంది. ఇప్పుడు వెకేషన్‌లో ఆమె నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తుంది. ఆమె గ్లామర్ పిక్స్ హల్‌చల్ చేస్తున్నాయి. హాట్ హీరోయిన్ నభా నటేష్ ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఇండోనేషియాలోని బాలి ప్రస్తుతం వెకేషన్‌ని ఆనందిస్తుంది నభా. ఈ సందర్భంగా సముద్రపు మధ్యలో దిగిన ఫోటోని పంచుకుంది. ఇందులో బికినీలో ఆమె మెరవడం విశేషం.మార్నింగ్ బ్రేక్ ఫాస్ ఫుడ్‌ని సముద్రపు మధ్యలో తీసుకుంటూ ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. బికినీలో అందాల విందు, ముందేమో బ్రేక్ ఫాస్ట్ మొత్తంగా కనువిందు చేస్తుంది. నెటిజన్లకి అందాల విందు తనకేమో, బ్రేక్‌ఫాస్ట్ విందు రెండు బాగా సెట్ అయ్యాయి.