బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ చీరకట్టులో అభిమానులను మైమరిపిస్తోంది. గులాబీ రంగు చీరలో దర్శనమిచ్చిన గ్లామర్ బ్యూటీ కొంటె పోజులతో మతిపోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్లలో కత్రినా పేరు మొదటి వరుసలో ఉంటుంది. బాలీవుడ్ లో పాతుకుపోయిన ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగానే పరిచయం. నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు కత్రినా కైఫ్ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. చీరకట్టులో కత్రినాను చూసిన నెటిజన్లు చూపుతిప్పుకోవడం భారంగా భావిస్తున్నారు.
Saree Sneakers #KatrinaKaif is at a quirky best in her #PhoneBhoot avatar. pic.twitter.com/ByUkFlqmAC
— Filmfare (@filmfare) October 29, 2022