క్రిస్మస్ వేడుకల్లో స్టార్ నటులు చరణ్.. ఉపాసన.. మహేష్ బాబు.. నమ్రత.. పిల్లలు అందరూ పాల్గొనడం విశేషం. ఈ పార్టీ ఫోటోలను నమ్రత తన ఇన్స్ టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. మహేష్ కూతురు సితార తో ఉపాసన ఒక ఫోటోకు పోజిచ్చింది. అంటే ఈ క్రిస్మస్ వేడుకలు జోరుగా జరిగాయన్నమాట. నిజానికి క్రిస్మస్ తో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. న్యూ ఇయర్ వరకూ ఈ వేడుకలు సాగుతూనే ఉంటాయి. ఇప్పటికే న్యూ ఇయర్ ఈవ్ కు ఎక్కడ పార్టీ చేసుకోవాలనే విషయం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక ఎంతో టైమ్ లేదు కదా.. జస్ట్ 5 రోజులే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa