కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ క్యూటీ బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ నార్త్‌తో పాటు సౌత్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట భరత్ అనే నేను చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వినయ విధేయరామ సినిమాలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి RC 15 సినిమాలో నటిస్తూ ఉంది. కియారా అద్వానీ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో ఆకట్టుకుంది.