ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంతోష్ శోభన్ LSS నుండి లచ్చమమ్మో వీడియో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 04:59 PM

నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కావడానికి సంసిద్ధంగా ఉన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే థర్డ్ సింగిల్ విడుదలైంది. రామ్ మిరియాల స్వరపరచి, ఆలపించిన ఈ పాటకు గోరటి వెంకన్న సాహిత్యం అందించారు. మోడర్నైస్డ్ ఫోక్ సాంగ్ గా ఉన్న ఈ పాటను మేకర్స్ స్టైలిష్ గా పిక్చరైజ్ చేసారు.


మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు కాగా, సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. బ్రహ్మాజీ, నెల్లూరు సుదర్శన్, సప్తగిరి, తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa