మల్టీ మిలియనీర్ రియల్ ఎస్టేట్ కింగ్ అయిన ప్రియుడు జార్జి పనాయట్టుతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంది నటి ఎమీజాక్సన్. ఈ వేడుకలో ఘాటైన చుంబనంతో దొరికిపోయింది. ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేసింది. .ఎమీజాక్సన్ ని ప్లేబోయ్ గా పేరున్న జార్జ్ కొత్త సంవత్సరంలో అయినా పెళ్లాడుతాడా.. లేదా అనేదా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.. ప్రస్తుతం లండన్ లో ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నారు ఆ ఇద్దరూ. సదరు కుర్రాడు బ్రిటీష్ ప్రాపర్టీ డెవలపర్ ఆడ్రియాస్ వారసుడు.. వీళ్లకు బ్రిటన్ లో చాలా లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. అంతటోడిని ప్రేమించిన ఎమీ జాతకం మునుముందు ఎలా మారబోతోందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa