ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు జూ.ఎన్టీఆర్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. అలాగే సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. అయితే తాజాగా కొరటాల శివ, డీవోపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే అప్ డేట్ వచ్చింది.