యువ హీరోహీరోయిన్లు ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "నచ్చింది గర్ల్ ఫ్రెండూ". శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ సినిమాను గురు పవన్ డైరెక్ట్ చేసారు. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం అందించారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఐదింటికి ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతుంది. విశేషమేంటంటే, ఈ ట్రైలర్ ను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లాంచ్ చెయ్యనున్నారు.
![]() |
![]() |