ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ #2 ట్రెండింగ్లో అడివిశేష్ హిట్ 2 టీజర్...!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 06:15 PM

అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా, డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైం మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 2. ఈ రోజు ఉదయమే ఈ మూవీ టీజర్ రిలీజ్ అవ్వగా, అప్పుడే యూట్యూబ్ # 2 ట్రెండింగ్లోకి వచ్చేసి, సత్తా చాటింది. యూట్యూబులో ఈ టీజర్ కు 1. 5 మిలియన్ వ్యూస్ రాగా, మొత్తమ్మీద ఇప్పటివరకు హిట్ 2 టీజర్ 2. 5 క్యుములేటివ్ వ్యూస్ ను రాబట్టింది.


నాచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa