cinema | Suryaa Desk | Published :
Mon, Nov 07, 2022, 11:10 AM
బాలీవుడ్ స్టార్ జంట ఆలియా-రణబీర్ లకు సూపర్ స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టాగ్రాంలో ఆలియా పెట్టిన పోస్టును "కూతుర్లు నిజంగా ఎంతో ప్రత్యేకమైనవారు, శుభాకాంక్షలు " అనే కాప్షన్ తో మహేశ్ బాబు రీ షేర్ చేశారు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆలియా భట్ ఆదివారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com