ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RGV విడుదల చేసిన "బ్లాక్ & వైట్" ఫస్ట్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 11:10 PM

'కుమార్ 21 F' ఫేమ్ హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "బ్లాక్ & వైట్". సూర్య శ్రీనివాస్, లహరి షరి, నవీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని LNV సూర్య ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మిస్ యూ అనే వీడియో సాంగ్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు ఈ పాటను విడుదల చేసారు. అజయ్ అరసదా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను యాజిన్ నజీర్ ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు.


SR ఆర్ట్స్, U &I స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై పద్మనాభరెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను మేఘన రెడ్డి సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com