విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'ఓరి దేవుడా'. ఈ సినిమాకి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. మిథిలా పాల్కర్ ఈ సినిమాలో హీరోయినిగా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తాజాగా 'ఓరి దేవుడా' సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహాలో' ఈ సినిమా నవంబర్ 11 నుండీ ప్రసారం కానుంది.