కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్తమీనన్ హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి 'మాస్టారు... మాస్టారు' అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి జీవ ప్రకాష్ సంగీతం అందించారు.ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.