సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఈ సినిమాకి హరి – హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా తెలుగు,హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషాలలో తెరకెక్కింది. ఈ సినిమా (నవంబర్ 11) రేపు థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాని శ్రీ దేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.