సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ ఎంట్రీ విషయంలో ఫాలో ఐన స్ట్రాటజీనే హిందీ వెర్షన్ కి కూడా ఫాలో అవుతుంది పొన్నియిన్ సెల్వన్ సినిమా. ముందుగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రెంటల్ బేస్ లోకి స్ట్రీమింగ్ కొచ్చిన PS 1 ఆపై ఉచితంగా స్ట్రీమింగ్ కొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేస్ పై స్ట్రీమింగ్ కొచ్చింది ఈ నెల 26 నుండి రెంట్ ఫ్రీ స్ట్రీమింగ్ కానుంది.
మణిరత్నం డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, జయంరవి తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. AR రెహమాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa