బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అద్భుతమైన బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. జిక్యూ ఇండియా అవార్డ్స్ లో భూమి పెడ్నేకర్ పాల్గొంది. భూమి పెడ్నేకర్ జిక్యూవిమెన్ 2022 అవార్డు గెలుచుకుంది. నాభి అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ భూమి కిల్లింగ్ లుక్స్ తో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తోంది. ఆమె నడుము, ధరించిన డ్రెస్ డెడ్లి కాంబినేషన్ అనిపించేలా ఉన్నాయి అని నెటిజన్లు అంటున్నారు.
Stunner in black @bhumipednekar from @gqindia awards in Mumbai!#BhumiPednekar #GQAwards #GQAwards2022 #celebrity #CelebrityClicks #FilmyTheory pic.twitter.com/jvmJPj9eRq
— Filmy Theory (@FilmyTheory) November 12, 2022