మాళవిక మోహన్ భారతదేశానికి చెందిన మోడల్ మరియు సినిమా నటి. ఆమె 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం మరియు హిందీ భాషా సినిమాల్లో నటించింది.సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. తాజాగా మాళవిక యు అండ్ ఐ అనే మ్యాగజైన్ కోసం హాట్ హాట్ డ్రెస్ లో మతిపోగొట్టే ఫోజులు ఇచ్చింది. సైడ్ యాంగిల్ లో కిటికీలని తలపించే బ్లౌజ్ లో మెస్మరైజింగ్ ఫోజులు ఇస్తూ హాట్ లుక్స్ తో కవ్విస్తోంది. నడుముపై ఉన్న పుట్టు మచ్చలు చూపిస్తూ మాళవిక ఒక రేంజ్ లో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది.
#MalavikaMohanan pic.twitter.com/NUP4sryjbX
— Only Heroines (@OnlyHeroines) November 14, 2022
![]() |
![]() |