విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'ధమ్కీ'. ఈ సినిమాకి హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నందమూరి బాలా కృష్ణ రిలీజ్ చేసారు. ఈ సినిమలో తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. నివేత పెత్తురాజ్ హీరోయినిగా నటించిన ఈ సినిమాని వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ నిర్మించాయి. ఈ సినిమా 2023 ఫిబ్రవరిలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa