శకపురుషుని శతజయంతి ఉత్సవాల పేరిట లేట్ లెజెండరీ సీనియర్ ఎన్టీయార్ గారి జయంతి ఉత్సవాలు ఎప్పటి నుండో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెస్టీజియస్ ఎన్టీఆర్ సెంటినరీ అవార్డును మరియు బంగారు పతకాన్ని సీనియర్ హీరోయిన్ జయప్రద గారికి ప్రధానం చెయ్యడం జరుగుతుందని అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ కార్యక్రమం నవంబర్ 27 సాయంత్రం ఆరింటికి తెనాలిలోని NVR కన్వెన్షన్ లో జరుగుతుంది. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa