బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ బై'. ఈ సినిమాతో హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa