సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో అల్లరి చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తోనన ప్రగ్యా.. కెరీర్ లో మాత్రం ముందుకు వెళ్ళలేకపోతోంది. ప్రగ్యా జైస్వాల్.. చాలా కాలంగా కెరీర్ బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. బ్రేక్ ఇచ్చే సినిమా వచ్చినా.. అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. సోషల్ మీడియానే నమ్ముకుని తన ప్రయత్నాలు తాను చేస్తోంది. కాని కాలం కలసి రావడంలేదు బ్యూటీకి. రీసెంట్ గా ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్ కు భారీగారెస్పాన్స్ వస్తోంది. పొట్టి డ్రెస్ లో.. అందాలన్నీ ఆరబోస్తూ.. అదరహో అనిపిస్తోంది. స్లీవ్ లెస్ లో చూపించాల్సినవననీ చూపిస్తూ.. చంపేస్తోంది. ఆమెను చూస్తుంటే ఏదో పార్టీకి రెడీ అయినట్టు అర్ధం అవుతోంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. పార్టీవేర్ లో ఎద అందాలు చూపిస్తూ.. ఆమె ఇస్తున్న ఫోజులకు యుత్ చూపుతిప్పుకోవడం కూడా కష్టమే. తన శరీరంపై నిలవనంటూ జారిపోతున్నట్లుగా ఉన్న డ్రెస్ లో ప్రగ్యా కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది.
Recent pics of Pragya Jaiswal #PragyaJaiswal #PragyaJaiswalhot #ActressGallery #ActressWorld @ItsMePragya pic.twitter.com/qhJUJDLQox
— Thalapathy (@Thalapathy977) November 26, 2022