రమేష్ చెప్పలా డైరెక్షన్లో అభిరామ్, రూప శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం "భీమదేవరపల్లి బ్రాంచి". M/s. AB సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై బత్తిని కీర్తిలతా గౌడ్, రాజ నరేందర్ సంయుక్తంగా నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమా నుండి 'పొల్లా ఓ పొల్లా' అనే బ్యూటిఫుల్ లవ్ లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. చరణ్ అర్జున్ ఈ పాటను స్వరపరచడమే కాకుండా లిరిక్స్ కూడా రాసారు. అలానే అపర్ణ నందన్ తో కలిసి ఆలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa