ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేహా శెట్టి స్టన్నింగ్ స్టిల్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 12:19 PM

‘డీజే టిల్లు’తో మంచి ఫేమ్ దక్కించుకున్న యంగ్ అండ్ గ్లామర్ స్ హీరోయిన్ నేహా శెట్టి . యూత్ లో  ‘రాధిక’గా క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ.. క్రేజీ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది.  అవుట్ అండ్ ఫన్ రైడ్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘డీజే టిల్లు’. ఈ మూవీలో నేహా శెట్టి సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించింది. ‘రాధిక’పాత్రలో ఒకపక్కా నవ్విస్తూనే.. మరోవైపు గ్లామర్ ఒళకబోసింది. మొత్తానికి ఆడియెన్స్ ను కట్టిపడేసి ఫేమ్ దక్కించుకుంది.అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు నెట్టింటా సందడి చేస్తోంది. గ్లామర్ విందులో హద్దులు దాటేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మాత్రం స్కిన్ షోకు ఛాన్స్ ఇవ్వలేదు. ఫుల్ లాంగ్ స్లీవ్ లో దర్శనమిచ్చింది. డిసెంబర్ నెలకు హాయ్ చెబుతూ స్టన్నింగ్ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa