సౌత్ నటి శ్రియా శరణ్ మరో అద్భుతమైన లుక్‌తో నెటిజన్ల దృష్టిని తన వైపు తిప్పుకుంది. తల్లి అయిన తర్వాత కూడా త్రిపులర్ సినిమాలో నటించి మెప్పించింది ఈ స్టార్ హీరోయిన్. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. సౌత్ యాక్టరస్ శ్రియ సరన్ మరో అదిరిపోయే లుక్కుతో నెటిజన్ల కళ్లను తనవైపు తిప్పుకుంది. టాలీవుడ్‌లో ఇష్టం సినిమాతో పరిచయమైన హీరోయిన్ గత రెండు దశాబ్డాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ అండ్ గ్లామర్‌తో దూసుకుపోతోంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా శ్రియలో యాక్టింగ్ జోష్ తగ్గలేదని తెలుస్తోంది. ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్, లేటెస్ట్ డిజైనర్ వేర్‌తో ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఓవైపు పర్సనల్ లైఫ్‌ని కూల్‌గా ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన ప్యాషన్‌ని కంటిన్యూ చేస్తోంది.