మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘వినయ విధేయ రామ. ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకుడు..బాలీవుడ్ నటి కైరా అద్వాని నటిస్తున్న మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది.. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని రామా లవ్స్ సీత సాంగ్ లిరిక్ ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. . శ్రీమణి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను సింహ, ప్రియా ఆలపించారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.ఈ సాంగ్ ను రామ్ చరణ్, కైరా అద్వానీలపై చిత్రీకరించారు.. మాస్ బీట్ తో సాగే ఈ సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ రేపు విడుదల చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa