ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మనసు పలికే మౌన గీతం' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:38 AM

పల్లవి:
మనసు పలికే మౌన గీతం నీవె
మమతలొలికె స్వాతిముత్యం నీవె
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమాధనువూ

చరణం 1:
శిరసు పై నే గంగనై మరుల జలకాలాడనీ
సగము నేను గిరిజనై పగలు రేయి వొదగనీ

హృదయ మేళనలో మధుర లాలనలో
వెలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలుగా

మనసు పల్లికే||

చరణం 2:
కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని
పేదవి పై నీ ముద్దులై మోదటి తీపి అద్దనీ
లలితయామినిలో కలల కౌముడిలో
కరిగిపోనీ కాల మంతా కౌగిలింతలుగా
మనసు పల్లికే||






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa