ఈ వారం దాదాపు 15 పైగా సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఇందులో కొన్ని సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది. డిసెంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉన్న ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1.బ్రహ్మానందం, స్వాతి రెడ్డి నటించిన పంచతంత్రం, 2. సత్యదేవ్, తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం, 3. ముఖచిత్రం, 4. ప్రేమదేశం, 5.చెప్పాలని ఉంది, 6. లెహరాయి, 7. నమస్తే సేట్ జీ, 8.రాజయోగం, 9. డేంజరస్, 10. విజయానంద్, 11. ఏపీ04 రామాపురం, 12. ఐలవ్యూ ఇడియట్, 13. మనం అందరం ఒక్కటే, 14. సివిల్ ఇంజినీర్, 15. ఆక్రోశం, 16. ఏయ్ బుజ్జి నీకు నేనే.