ధన్య బాలకృష్ణన్, చైతన్యా రావు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "జగమే మాయ". ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ ఈ రోజే విడుదలైంది.
చిత్ర అకా ధన్య బాలకృష్ణన్ చేసిన మాయ, దానివల్ల ఇతర పాత్రలపై ఎలాంటి ఇంపాక్ట్ పడింది..అన్న నేపథ్యంలో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.