అవికా గోర్ సోషల్ మీడియాలో మెరిసేది రేర్‌గానే కానీ అదిరిపోయేలా ఉంటుంది. పొదుపైన అందాల షోతోనే పిచ్చెక్కించడం ఆమె ప్రత్యేకత. ఇప్పుడు శారీలో కనువిందు చేసింది. నెట్టింట రచ్చ చేస్తుంది. `చిన్నారి పెళ్లి కూతురు`గా పాపులారిటీని పొందిన అవికా గోర్ తాజాగా గ్రీన్ శారీలో మెరిసింది. నిండైన చీర కట్టి కత్తిలాంటి పోజులిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. ప్రస్తుతం ఈ శారీ పిక్స్,ఫోటో షూట్ వీడియాలో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.